Bullettu Bandi Lyrics | Mohana Bhogaraju

Song Name Bullettu Bandi Artist/Singer Mohana Bhogaraju Lyrics Laxman Music SK Baji హే పట్టు చీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కి బొట్టె వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వద్దనం జుట్టుకున్న జుట్టుకున్నుల్లో జుట్టుకున్న దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు ఎడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా రాణి వెంట నీ బుల్లెట్టు … Read more